Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులదే ఈ విజయం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 25, 2026 8:24 PM జాతీయంGeneral
విద్యార్థులదే ఈ విజయం - Udayam
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశ విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ చేస్తున్నారని, యువత మార్పు కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. దిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన చర్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని ఆరోపించారు. విద్యార్థులపై అణచివేత అంశాన్ని పార్లమెంటులో ప్రశ్నిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...