వార్తలకు తిరిగి వెళ్లండి
ఫీజుల దోపిడీపై విద్యార్థి లోకం సమరభేరి
లక్ష్మి దేవి Jun 29, 2026 7:05 AM హైదరాబాద్ 1 viewsabout 2 hours ago

ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని ఏఐఎస్‌ఎఫ్ (AISF) విద్యార్థి సంఘం నాయకులు శనివారం ఉదయం ముట్టడించారు.
బీ-కేటగిరీ సీట్లను కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని, సీట్ల విక్రయాలకు పాల్పడే కాలేజీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టి, విద్యా ప్రమాణాలు లేని వాటిని తక్షణమే సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...