వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా తాండూరులోని గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థిని మహేశ్వరి రెండో అంతస్తు నుంచి పడి తీవ్రంగా గాయపడింది. ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇది ప్రమాదమా లేక మరేదైనా కారణమా అని పోలీసులు విచారణ చేపట్టారు. కళాశాల నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

