Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిడెన్ కెమెరాల నివారణకు పోలీసుల డ్రైవ్

Follow Udayam on Google
రేఖ దేవి Jun 29, 2026 1:06 PM హైదరాబాద్General
 హిడెన్ కెమెరాల నివారణకు పోలీసుల డ్రైవ్ - Udayam
నగరంలో మహిళల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మాల్స్, లాడ్జీల్లో హిడెన్ కెమెరాలను గుర్తించే డిటెక్షన్ డివైస్‌లను వాడాలని, ట్రయల్ రూమ్స్‌లో గోప్యత పాటించాలని యాజమాన్యాలను ఆదేశించారు. ప్రతి షాపింగ్ మాల్‌ కస్టమర్ సేఫ్టీ ఇన్‌ఛార్జ్‌ను నియమించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...