వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా శేరిగూడలో మద్యం తాగి నీట్ పీజీ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిని సిబ్బంది వెనక్కి పంపారు. అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించడంతో పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు.
దేశవ్యాప్తంగా 1,300 కేంద్రాల్లో నీట్ పీజీ-2026 పరీక్ష జరుగుతోంది. తెలంగాణలోని 56 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

