Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్‌ విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌

Follow Udayam on Google
Harika Aug 20, 2026 6:26 PM రంగారెడ్డి General
పాలిటెక్నిక్‌ విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ - Udayam
తెలంగాణవ్యాప్తంగా జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారని వారు ఆరోపించారు. విద్యార్థులు పోలీసులపై ఆరోపణలు చేస్తూ, తమను దూషిస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడారని చెప్పారు.

Comments

G
Loading comments...