వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సుల సమయపాలన పాటించాలని, విద్యార్థుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడపాలని కోరుతూ సోమవారం చిన్నపోర్ల గేట్ వద్ద విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.
బస్సులు నిర్ణీత సమయానికి రాకపోవడంతో పాఠశాలలు, కళాశాలలకు ఆలస్యంగా చేరుకుంటున్నామని తెలిపారు. ఉదయం వేళల్లో రద్దీ అధికంగా ఉండటంతో సరిపడా బస్సులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

