Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో 97 రద్దుకు విద్యార్థుల ధర్నా

Follow Udayam on Google
Harika Aug 20, 2026 3:30 PM యాదాద్రి భువనగిరిGeneral
జీవో 97 రద్దుకు విద్యార్థుల ధర్నా - Udayam
పాలిటెక్నిక్‌ విద్యను యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో విలీనం చేసే జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఐలయ్య ఇంటి ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...