Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీచర్ కోసం విద్యార్థుల పోరాటం

Follow Udayam on Google
రాజిత దేవి Aug 13, 2026 8:38 PM జాతీయంGeneral
టీచర్ కోసం విద్యార్థుల పోరాటం - Udayam
ఝార్ఖండ్‌లోని గఢ్వా జిల్లా కండి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మలయ్‌ సింగ్‌ బదిలీని వ్యతిరేకిస్తూ విద్యార్థులు మూడు రోజులపాటు ఆందోళన చేపట్టారు. వారిని బుజ్జగించేందుకు వచ్చిన అధికారి విద్యార్థిపై చేయిచేసుకోవడంతో నిరసన తీవ్రరూపం దాల్చింది. చివరకు విద్యార్థులతో చర్చించిన ఉన్నతాధికారులు మలయ్‌ సింగ్‌ బదిలీని నిలిపివేశారు. ఆయన తిరిగి విధుల్లో చేరుతారని ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

Comments

G
Loading comments...