Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంకాయ వేర్లపై టమాట సాగుపై విద్యార్థుల ప్రయోగం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 05, 2026 1:23 PM హైదరాబాద్General
వంకాయ వేర్లపై టమాట సాగుపై విద్యార్థుల ప్రయోగం - Udayam
ములుగులోని కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ విద్యార్థులు వంకాయ వేర్లపై టమాట మొక్కలను అంటుకట్టే విధానంలో ప్రయోగాలు చేస్తున్నారు. చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యంగా పరిశోధన కొనసాగిస్తున్నారు. క్లెఫ్ట్‌ గ్రాఫ్టింగ్‌ పద్ధతిలో పెంచుతున్న మొక్కలతో నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. భవిష్యత్తులో ఉద్యాన పంటల్లో ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...