వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా వచ్చి ఆయనకు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

