Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిజర్వాయర్‌లో ఇద్దరు విద్యార్థుల మృతి

Follow Udayam on Google
సాయి తేజ Jul 20, 2026 8:48 AM విశాఖపట్నంGeneral
రిజర్వాయర్‌లో ఇద్దరు విద్యార్థుల మృతి - Udayam
విశాఖ మేఘాద్రి రిజర్వాయర్‌లో స్నానానికి దిగి దీపక్ (17), రామచంద్రరావు (18) అనే ఇద్దరు ఇంటర్ విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న గజఈతగాళ్లు మృతదేహాలను బయటకు తీశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...