Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులే తెలంగాణ భవిష్యత్తు: సీఎం రేవంత్

Follow Udayam on Google
Neha Jun 20, 2026 10:07 AM హైదరాబాద్General
విద్యార్థులే తెలంగాణ భవిష్యత్తు: సీఎం రేవంత్ - Udayam
ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలతో పాటు విదేశీ భాషలను నేర్చుకోవాలని, తెలంగాణను ఐటీ హబ్‌గా మార్చేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వంద మంది అంబేడ్కర్‌లు తయారవ్వాలని ఆకాంక్షించిన సీఎం, డ్రగ్స్ లేని రాష్ట్ర నిర్మాణం కోసం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

Comments

G
Loading comments...