Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీటీవీలతో విద్యార్థుల ఆచూకీ గుర్తింపు

Follow Udayam on Google
సాయి తేజ Aug 05, 2026 5:38 PM నంద్యాలGeneral
సీసీటీవీలతో విద్యార్థుల ఆచూకీ గుర్తింపు - Udayam
అబ్బీపురం గ్రామానికి చెందిన 6, 7వ తరగతి విద్యార్థులు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో పోలీసులు సీసీటీవీ 360 సాంకేతికతతో గంటలోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్పీ సునీల్ షోరాణ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం పోలీసులకు ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్న ఆయన, పిల్లల కదలికలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...