వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థుల ప్రతిభను చాటిన 'ప్రాజెక్ట్ ఎక్స్‌పో-2026'

పట్టణంలోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌లో జరిగిన 'ప్రాజెక్ట్ ఎక్స్‌పో-2026'ను ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రాజెక్టులను ఆయన పరిశీలించి, వారిని అభినందించారు.
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడంలో ఐటీఐ కోర్సులు కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. విద్యార్థుల సృజనాత్మకతను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.
Comments
Loading comments...