వార్తలకు తిరిగి వెళ్లండి

చిగురుమామిడి మండలంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ కొండం కనకయ్య, ఎస్సై జగదీశ్వర్‌లను గ్రామపంచాయతీ పాలకవర్గం గురువారం ఘనంగా సత్కరించింది. కార్యాలయాల్లో వారికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలని ఈ సందర్భంగా సర్పంచ్ భవాని, ఇతర ప్రజాప్రతినిధులు కోరారు.
Comments
Loading comments...

