వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బూరుగుపల్లిలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పత్రాలను అందజేసి, నూతన గృహాలను ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పలు గ్రామాల్లో రోడ్లు, అంగన్వాడీ, పాఠశాల భవనాల కోసం నిధులు మంజూరు చేయాలని స్థానిక సర్పంచులు కలెక్టర్‌ను కోరారు.
Comments
Loading comments...

