Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కలు నాటి సంరక్షించాలి

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 02, 2026 6:47 PM జగిత్యాలGeneral
మొక్కలు నాటి సంరక్షించాలి - Udayam
జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బంది ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాలుష్యరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ విధిగా ఒక మొక్క నాటి సంరక్షించాలని ప్రిన్సిపాల్ రామకృష్ణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...