Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజుల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 07, 2026 11:06 PM కాకినాడGeneral
ఫీజుల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య - Udayam
కాకినాడలో ఫీజు కట్టలేదంటూ కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందనే ఆరోపణల మధ్య శ్రీచైతన్య జూనియర్ కాలేజీకి చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అరవింద్ (17) ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, స్థానికులు కాలేజీలో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు ప్రిన్సిపల్‌పై దాడికి యత్నించగా ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...