వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న హృతిక్ రోషన్ (18) స్వగ్రామమైన గూడెంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
కుటుంబ పరిస్థితులు, ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
Comments
Loading comments...

