Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య

Follow Udayam on Google
Anika Singh May 29, 2026 5:31 PM కృష్ణా జిల్లాGeneral
శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య - Udayam
కృష్ణా జిల్లా గన్నవరం శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో అనంతపురానికి చెందిన యశ్వంత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల యాజమాన్యం వేధింపులే ఇందుకు కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే, యాజమాన్యం మీడియాను అనుమతించకపోవడంతో విద్యార్థి సంఘాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...