Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవమానమంటూ విద్యార్థి బలి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 29, 2026 8:29 AM మహబూబ్‌నగర్General
అవమానమంటూ విద్యార్థి బలి - Udayam
గద్వాల మండలం కొత్తపల్లిలో అధ్యాపకురాలి వ్యవహారశైలితో మనస్తాపం చెందిన ఇంటర్‌ విద్యార్థి తరుణ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను చిన్నచూపు చూశారని లేఖలో పేర్కొన్నట్లు గ్రామస్థులు తెలిపారు. చదువులో ప్రతిభ కనబరిచిన తరుణ్‌ 434 మార్కులు సాధించాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా, విద్యార్థి రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...