వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యా సమస్యలపై నంద్యాలలో విద్యార్థుల భారీ ర్యాలీ
భరత్ తేజ Jun 25, 2026 11:12 AM కర్నూలు 11 viewsabout 18 hours ago
నంద్యాలలో విద్యా సమస్యల పరిష్కారం కోరుతూ పీడీఎస్ఈయూ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎండి రఫీ, కార్యదర్శి సింహాద్రి కిరణ్ మాట్లాడుతూ.. విద్యా రంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, మంత్రి నారా లోకేశ్ విఫలమయ్యారని విమర్శించారు.
జీవో-75 రద్దు, బకాయిల విడుదల, హాస్టల్ మెస్ ఛార్జీల పెంపు, పాఠ్యపుస్తకాల సరఫరా మరియు కార్పొరేట్ ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...