Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి దుర్మరణం

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 01, 2026 12:05 PM హైదరాబాద్General
బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి దుర్మరణం - Udayam
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాత్విక్‌రెడ్డి అనే విద్యార్థి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కళాశాలకు వెళ్లేందుకు బస్సు కోసం నిల్చున్న అతడిని, కారును తప్పించబోయిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

Comments

G
Loading comments...