Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

అనురూప్ గౌడ్ Jul 01, 2026 7:32 AM హైదరాబాద్ 6 viewsabout 1 hour ago
బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా - Udayam Digital
పోక్సో కేసులో రిమాండ్‌లో ఉన్న బండి భగీరథ్ బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం, కౌంటర్ దాఖలు చేయాలంటూ బాధితురాలికి నోటీసులు జారీ చేసింది. అనంతరం హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. నిందితుడు బండి భగీరథ్ ప్రస్తుతం పోక్సో కేసు కింద అరెస్టై జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Comments

G
Loading comments...