Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల పాలిట వైద్య దేవుడు

Follow Udayam on Google
రూప దేవి Jul 01, 2026 12:08 PM సూర్యాపేటGeneral
పేదల పాలిట వైద్య దేవుడు - Udayam
తుంగతుర్తి ఆసుపత్రిలో ఎముకల వైద్యుడిగా డాక్టర్ వెంకటరమణారెడ్డి అంకితభావంతో సేవలు అందిస్తున్నారు. రోగుల పట్ల ఆయన చూపే ప్రేమ, సేవాభావం కారణంగా బదిలీలపై వెళ్లినా ఆయనను వెతుక్కుంటూ రోగులు తరలివస్తున్నారు. కేవలం వైద్యమే కాకుండా, పేద రోగులను తన కారులోనే తరలించడం, చికిత్సకు ఆర్థిక సాయం అందించడం ద్వారా ఆయన 'వైద్యో నారాయణో హరి' అన్న మాటకు నిజమైన నిదర్శనంగా నిలుస్తున్నారు.

Comments

G
Loading comments...