Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐస్ స్కేటింగ్‌లో నయనశ్రీ జాతీయ రికార్డు!

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 01, 2026 12:18 PM ఖమ్మంGeneral
ఐస్ స్కేటింగ్‌లో నయనశ్రీ జాతీయ రికార్డు! - Udayam
ఖమ్మం జిల్లాకు చెందిన నయనశ్రీ జాతీయ షార్ట్‌ ట్రాక్‌ స్పీడ్‌ ఐస్‌ స్కేటింగ్‌ పోటీల్లో సత్తా చాటారు. డెహ్రడూన్‌లో జరిగిన పోటీల్లో మూడు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం సాధించి, ఐదవసారి జాతీయ ఛాంపియన్‌గా రికార్డు సృష్టించారు. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆమె ప్రతిభను పలువురు అభినందిస్తున్నారు. డిగ్రీ చదువుతూనే క్రీడల్లో నయనశ్రీ సాధిస్తున్న ఈ విజయాలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.

Comments

G
Loading comments...