Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురువుకు కారు కానుకగా ఇచ్చిన శిష్యుడు

Follow Udayam on Google
Kiran Jun 14, 2026 11:10 AM జాతీయంGeneral
గురువుకు కారు కానుకగా ఇచ్చిన శిష్యుడు - Udayam
చిన్నతనంలో తన ఫీజులు కట్టి చదివించిన ఉపాధ్యాయుడు సీఎస్‌ వస్త్రదపై శిష్యుడు నవీన్‌ అపూర్వ కృతజ్ఞత చాటుకున్నాడు. ఉన్నత చదువులు పూర్తి చేసి ఎంఎన్‌సీలో స్థిరపడిన నవీన్.. తన గురువుకు కొత్త కారును కానుకగా ఇచ్చి గురుదక్షిణ సమర్పించుకున్నాడు. ఆశించకుండా చేసిన సాయానికి దక్కిన ఈ కానుకను సమాజ సేవకే ఉపయోగిస్తానని ఆ గురువు ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...