వార్తలకు తిరిగి వెళ్లండి

శివకాశీపురం గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో విద్యుత్ షాక్‌కు గురై 13 ఏళ్ల ఎనిమిదో తరగతి విద్యార్థిని కెచ్చెల లక్ష్మీపార్వతి మృతి చెందింది. లూజుగా వేలాడుతున్న విద్యుత్ తీగలే ప్రమాదానికి కారణమయ్యాయని తెలుస్తోంది.
పాఠశాలలో 144 మంది విద్యార్థులు, 14 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే బాలిక ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

