Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కాలర్‌షిప్‌ల విడుదలకు విద్యార్థుల డిమాండ్

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 3:29 PM హన్మకొండ General
స్కాలర్‌షిప్‌ల విడుదలకు విద్యార్థుల డిమాండ్ - Udayam
పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ, డీఎస్‌ఏ, టీఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్‌ను ముట్టడించారు. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు పెండింగ్‌లో ఉన్నాయని నాయకులు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...