Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిదండ్రులు విడిగా ఉండటంతో విద్యార్థి మృతి

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 08, 2026 10:18 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
తల్లిదండ్రులు విడిగా ఉండటంతో విద్యార్థి మృతి - Udayam
తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటుండటంపై మనస్తాపంతో ఇంజినీరింగ్ విద్యార్థి పురుగుల మందు తాగి మృతి చెందాడు. జూలూరుపాడు మండలం అన్నారుపాడుకు చెందిన కిరణ్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మనస్పర్థలతో తల్లిదండ్రులు కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. వారు మళ్లీ కలుస్తారో లేదోనన్న బాధతో గురువారం పురుగుల మందు తాగగా, చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.

Comments

G
Loading comments...