వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఓ గెస్ట్ లెక్చరర్ వ్యవహారశైలిపై విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇంజినీరింగ్ పరీక్షల సమయంలో స్క్వాడ్‌గా వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
విద్యార్థుల ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వైస్ ప్రిన్సిపల్ గోపికృష్ణ తెలిపారు.
Comments
Loading comments...

