Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు అల్పాహారం వరం

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 08, 2026 12:01 PM హన్మకొండ General
విద్యార్థులకు అల్పాహారం వరం - Udayam
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించడం గొప్ప వరమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా దామెరలో పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...