Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెవెన్యూ అధికారులపై హైకోర్టు ఆగ్రహం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 08, 2026 12:53 PM నిజామాబాద్General
రెవెన్యూ అధికారులపై హైకోర్టు ఆగ్రహం - Udayam
తన భూమిని మ్యుటేషన్ చేయడం లేదంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. బాధితుల అర్జీలపై జాప్యం చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, కోర్టు చెప్పేవరకు పనులు చేయరా అని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ ఇవ్వాలని రెవెన్యూ కార్యదర్శిని ఆదేశించింది.

Comments

G
Loading comments...