Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంకు విదేశీ విద్యా విధానాల నివేదిక

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 08, 2026 12:38 PM హైదరాబాద్General
సీఎంకు విదేశీ విద్యా విధానాల నివేదిక - Udayam
జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల విద్యా విధానాలను పరిశీలించిన 34 మంది అధికారుల బృందం, వారి పరిశీలనలతో కూడిన ప్రత్యేక నివేదికను సిద్ధం చేస్తోంది. ఈ నివేదికను జులై 18నాటికి విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు అందజేయనున్నారు.

Comments

G
Loading comments...