Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ నాయకుడు వీరన్నకు మాతృవియోగం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jun 29, 2026 12:39 PM ఖమ్మంGeneral
బీఆర్ఎస్ నాయకుడు వీరన్నకు మాతృవియోగం - Udayam
ఖమ్మం జిల్లా సింగరేణి మండల బీఆర్ఎస్ మాజీ ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న మాతృమూర్తి ఈరి (85) కన్నుమూశారు. సోమవారం బీక్యాతండాలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరన్న కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు.

Comments

G
Loading comments...