Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

STU 80 వసంతాల వేడుకలో మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్

Follow Udayam on Google
anji kummari Aug 08, 2026 4:01 PM మహబూబ్‌నగర్General
STU 80 వసంతాల వేడుకలో మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్ - Udayam
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దక్ష హైస్కూల్ వైభవంగా STU 80 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కుల సాధనలోనూ, విద్యారంగ పరిరక్షణలోనూ STU సంఘం గత 80 ఏళ్లుగా చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు

Comments

G
Loading comments...