వార్తలకు తిరిగి వెళ్లండి

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ ఫ్రాంచైజీని సిరీస్‌గా కొనసాగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు హిందీ చిత్రవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో శనయా కపూర్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం.
రీమా మాయా దర్శకత్వం వహించనున్న ఈ సిరీస్‌ను కరణ్ జోహార్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల హక్కులు, ఒత్తిడి, స్నేహం నేపథ్యంలో కథ సాగనుంది.
Comments
Loading comments...

