Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టీల్‌ప్లాంట్‌లో ఉత్పత్తి సంక్షోభం.. తగ్గిన గణాంకాలు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 10, 2026 10:24 AM అల్లూరి General
స్టీల్‌ప్లాంట్‌లో ఉత్పత్తి సంక్షోభం.. తగ్గిన గణాంకాలు - Udayam
RINL విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉత్పత్తి సంక్షోభం మరింత తీవ్రతరమైంది. కోక్‌ ఓవెన్‌ పుషింగ్స్‌ చరిత్రలోనే కనిష్ఠంగా 115కు పడిపోయాయి. ప్లాంట్‌లో 12,800 టన్నుల హాట్‌ మెటల్‌ ఉత్పత్తి కాగా, స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌లో 73 హీట్స్‌ నమోదయ్యాయి. ఒక్కో హీట్‌ సుమారు 150 టన్నుల లిక్విడ్‌ స్టీల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముడిసరుకు కొరత, సామర్థ్య వినియోగం తగ్గుదలపై ఉద్యోగులు, సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Comments

G
Loading comments...