వార్తలకు తిరిగి వెళ్లండి

స్టేషన్ ఘన్‌పూర్‌లో జాతీయ రహదారిపై ఇసుక లారీ టైర్ పగిలి అదుపుతప్పి సర్వీస్ రోడ్డులోకి దూసుకెళ్లింది. లైటింగ్ పోల్‌ను ఢీకొట్టడంతో సర్వీస్ రోడ్డులో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు.
Comments
Loading comments...

