Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టైఫండ్ పెంచాలని FMG డాక్టర్ల నిరసన

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 2:32 PM జనగామ General
స్టైఫండ్ పెంచాలని FMG డాక్టర్ల నిరసన - Udayam
జనగామ GGH, MCH ఆస్పత్రుల ఎదుట FMG జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. విదేశాల్లో MBBS పూర్తి చేసి ఇంటర్న్‌షిప్ చేస్తున్న తమకు నెలకు రూ.5 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. దేశీయ MBBS హౌస్ సర్జన్లకు రూ.29,900 ఇస్తున్నారని, తమకూ సమాన స్టైఫండ్ ఇవ్వాలని కోరారు. అక్టోబర్ 9, 10న డ్యూటీ బహిష్కరణ, 14న హైదరాబాద్‌లో ఆందోళన చేపడతామని ప్రకటించారు.

Comments

G
Loading comments...