వార్తలకు తిరిగి వెళ్లండి

సౌతాఫ్రికాతో మూడో టెస్టులో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లతో చెలరేగాడు. దీంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. 72 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసిన స్టార్క్..కేప్‌టౌన్ వేదికగా షేన్ వార్న్ (6/161) పేరిట ఉన్న అత్యుత్తమ బౌలింగ్ రికార్డును అధిగమించాడు.
ఈ జాబితాలో వసీం అక్రమ్ 25 సార్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. గత 11 టెస్టుల్లో స్టార్క్ 62 వికెట్లు పడగొట్టడం విశేషం.
Comments
Loading comments...

