Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది రివల్యూషనరీస్‌’ ట్రైలర్‌ విడుదల

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 10:07 AM జాతీయంవినోదం
‘ది రివల్యూషనరీస్‌’ ట్రైలర్‌ విడుదల - Udayam
భువన్‌ బామ్‌, రోహిత్‌ సరాఫ్‌, ప్రతిభా రాంతా, గుర్ఫతే పిర్జాదా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది రివల్యూషనరీస్‌’ ట్రైలర్‌ విడుదలైంది. నిఖిల్‌ అడ్వాణీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుల కథతో తెరకెక్కింది. రాశ్‌ బిహారీ బోస్‌, సచింద్రనాథ్‌ సన్యాల్‌ తదితరుల పాత్రల్లో నటీనటులు కనిపిస్తారు. సెప్టెంబరు 11న అమెజాన్‌ ప్రైమ్‌లో సిరీస్‌ ప్రసారం కానుంది.

Comments

G
Loading comments...