వార్తలకు తిరిగి వెళ్లండి

వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామ సర్వే నంబర్ 1లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదుపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. మొత్తం భూమిని సమగ్రంగా సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు.
క్రీడా మైదానానికి అవసరమైన స్థలాన్ని కేటాయించి, మిగిలిన భూమిలో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించి, ఆర్‌ఆర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

