Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతి లేని చైల్డ్ కేర్ సంస్థలపై కఠిన చర్యలు

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 04, 2026 6:53 PM పశ్చిమగోదావరి General
అనుమతి లేని చైల్డ్ కేర్ సంస్థలపై కఠిన చర్యలు - Udayam
రిజిస్ట్రేషన్ లేకుండా చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న చైల్డ్ కేర్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. జిల్లాలో 12 బాలల సంరక్షణ సంస్థలకు మాత్రమే తుది రిజిస్ట్రేషన్ ఉన్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు సంస్థలను మూసివేసినట్లు, మరో 11 సంస్థలను తిరస్కరించినట్లు కలెక్టర్ వెల్లడించారు.

Comments

G
Loading comments...