వార్తలకు తిరిగి వెళ్లండి

పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. జొన్నల కొనుగోలు, రవాణా ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
గోదాముల వద్ద హమాలీల సంఖ్యను పెంచడంతో పాటు, రవాణా కోసం తగినన్ని లారీలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...

