వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ర్యాగింగ్‌కు గురైతే వెంటనే కళాశాల యాజమాన్యానికి లేదా యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై బీఎన్‌ఎస్ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. విద్యార్థులపై తల్లిదండ్రులు పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

