వార్తలకు తిరిగి వెళ్లండి

యువతులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీం ఏఎస్ఐ తులసిరాం హెచ్చరించారు. నారాయణఖేడ్‌లోని ఏపీ బీఎడ్ కళాశాలలో సోమవారం విద్యార్థులకు షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సైబర్ మోసాలపై తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలని, ఫోన్లకు వచ్చే ఓటీపీలను ఇతరులతో పంచుకోవద్దని తులసిరాం తెలిపారు.
Comments
Loading comments...

