వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయం, కలెక్టరేట్‌కు అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రజల నుంచి అర్జీలు రాసే పేరుతో కొందరు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.
అర్జీలు సమర్పించేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

