వార్తలకు తిరిగి వెళ్లండి

మాతా శిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. మంగళవారం బాపట్ల ఏరియా వైద్యశాలలో చీరాల ఎమ్మెల్యే కొండయ్యతో కలిసి తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ (102) వాహనాలను ప్రారంభించారు.
మారుమూల ప్రాంతాల్లోని గర్భిణీలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఈ వాహనాల ద్వారా తల్లి-బిడ్డ ఆరోగ్య సేవలు మెరుగుపడతాయని తెలిపారు.
Comments
Loading comments...

